
Sada: “నా జీవితంలో చెత్త సీన్ అదే”.. ఇంటికి వెళ్లి బోరున ఏడ్చిన సదా.?
Sada: సీనియర్ నటి సదా జయం,ఔనన్నా కాదన్నా, దొంగ దొంగది, అపరిచితుడు, నాగ వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈ హీరోయిన్ తెలుగులో చేసినవి తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ లాంటి గుర్తింపు అయితే తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ సినిమా చేసి ఇంటికి వెళ్లి బోరున ఏడ్చేసిందట. Sada went…









