Reviews

The Raja Saab Movie Review Rating

The Raja Saab: బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయం.. ‘ ది రాజా సాబ్’ మూవీ రివ్యూ & రేటింగ్!!

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే ఎప్పుడూ లేని విధంగా హారర్-ఫాంటసీ జోనర్‌లో అడుగుపెట్టిన చిత్రం ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతి రూపొందించిన ఈ సినిమా, హారర్ మరియు ఫాంటసీ అంశాలతో పాటు రొమాన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను రంగరించి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. గత కొంతకాలంగా…

K Ramp Review: కిరణ్ అబ్బవరం “K-RAMP” మూవీ రివ్యూ!!

నటీనటులు : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయి కుమార్, నరేష్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు ( K Ramp Review ) దర్శకుడు : జైన్స్ నాని నిర్మాత : రాజేష్ దండ, శివ బొమ్మక్ సంగీత దర్శకుడు : చైతన్ భరద్వాజ్ సినిమాటోగ్రాఫర్ : సతీష్ రెడ్డి మాసం ఎడిటర్…

Pradeep Ranganathan: ‘డ్యూడ్’ మూవీ యూత్ ఫుల్ & ఎమోషనల్ ఎంటర్‌టైనర్

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు,నేహా శెట్టి, శరత్ కుమార్, హృదూ హరూన్ తదితరులుదర్శకుడు: కీర్తిశ్వరన్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్సంగీతం: సాయి అభ్యాంకర్సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిఎడిటింగ్: భరత్ విక్రమన్ Pradeep Ranganathan DUDE Movie Review తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా సినిమా…

OG Movie Review: అలాంటోడు మళ్ళీ వచ్చాడంటే.. ‘ఓజీ’ మూవీ రివ్యూ!!

OG Review: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విడుదలైన ఆయన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ‘ఓజీ’పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం.…