Chandrababu: అడిగి మరీ పరువు తీసుకున్న చంద్రబాబు అభిమాని ?

Chandrababu
Chandrababu
Chandrababu

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో చాలా కుట్రలకు కూడా తెరలేపారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఇప్పటికీ చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ అంటూ జగన్మోహన్ రెడ్డి నిత్యం మాట్లాడుతుంటారు. Chandrababu

Chandrababu fan who took too much pride in asking

చంద్రబాబు ఎప్పుడు స్పీచ్ ఇచ్చిన హైదరాబాద్ కట్టింది నేనే.. హైటెక్ సిటీని నిర్మించింది నేనే అంటూ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే అలాంటి సీఎం చంద్రబాబు పరువు తీశారు ఓ వ్యక్తి. విమానంలో వెళ్తుండగా విదేశానికి చెందిన ఓ వ్యక్తితో చంద్రబాబు నాయుడు మీకు తెలుసా? అని అడుగుతాడు ఏపీకి చెందిన వ్యక్తి. Chandrababu

Also Read: Poonam Kaur: డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న కామెంట్స్‌

హైదరాబాద్ కట్టింది ఆయనే, హైటెక్ సిటీ నిర్మించింది కూడా చంద్రబాబు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అతను మీకు తెలుసా అని మళ్లీ అడుగుతాడు. అయితే ఆ విదేశానికి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎవరో నాకు తెలియదంటూ పరువు తీస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను గులాబీ పార్టీతో పాటు వైసిపి పార్టీ సోషల్ మీడియాలో బాగా వాడేస్తున్నాయి. Chandrababu

Also Read: Rayachoti Demands : రాయచోటి మంట‌లు…ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి రాజీనామా ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_