KTR: కేటీఆర్ కు షాక్.. హరీష్ రావుకు KCR పగ్గాలు ?

KTR
KTR
KTR

KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతలకు పదవులు పనిచేశారు కేసీఆర్. ఇందులో కేటీఆర్ కు ఎలాంటి పదవి ఇవ్వకుండా హరీష్ రావు తో పాటు మిగతా కీలక లీడర్లకు ఇచ్చారు. అసెంబ్లీలో గులాబీ పార్టీ శాసనసభ పక్ష ఉప నేతలుగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. KTR

KTR un happy with kcr decision over harish rao

ఆయనతోపాటు సబితా ఇంద్రారెడ్డి అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియామకం అయ్యారు. అయితే ఇదే స్థాయిలో ఉన్న కేటీఆర్ కు మాత్రం పదవి ఇవ్వలేదు. అటు శాసనమండలిలో గులాబీ పార్టీ శాసనమండలి పక్ష ఉప నేతలుగా రమణతోపాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చారు. మండలి పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాసులు నియమించారు కేసీఆర్. అయితే హరీష్ రావుకు కీలక పదవి ఇవ్వడంపై కేటీఆర్ క్యాడర్ హర్ట్ అవుతోందట. KTR

Also Read: Rayachoti Demands : రాయచోటి మంట‌లు…ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి రాజీనామా ?

కేటీఆర్ కు కూడా ఇందులో కీలక పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారట. హరీష్ రావుకు పదవి ఇచ్చి కేటీఆర్ కు ఇవ్వకపోతే, ఆయనను ఇన్సల్ట్ చేసినట్లే అవుతుందని క్యాడర్ అనుకుంటోందట. అయితే కేటీఆర్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా అదే దిశగా ముందుకు వెళ్తున్నారు. KTR

Also Read: Poonam Kaur: డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న కామెంట్స్‌

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu