ibomma Ravi: ఐబొమ్మ రవిను ఎన్‌కౌంటర్ చేసే కుట్ర‌లు ?

ibomma ravi

ibomma Ravi: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు అన్నిటిని పైరసీ చేసి కోట్లు సంపాదించాడు ఐ బొమ్మ రవి. అలాంటి ఐ బొమ్మ రవిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఐ బొమ్మ రవి ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చిత్ర పరిశ్రమ నుంచి చాలా డిమాండ్లు వస్తున్నాయి. ibomma Ravi

Conspiracies to encounter ibomma Ravi

తాజాగా నిర్మాత సి కల్యాన్ అయితే, ఈ విషయాన్ని మీడియా ముందే బహిర్గతం చేశారు. హాయ్ బొమ్మ రవి లాంటి దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన ఫైర్ అయ్యారు. రవి హెచ్డీ లో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో కూర్చుని పకోడీలు తిండు చూస్తున్నారని రెచ్చిపోయారు. హాయ్ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేస్తే, అలా చేయడానికి అందరూ భయపడతారని వెల్లడించారు. ibomma Ravi

Also Read: Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

ఇక అటు ప్రాథమిక సమాచారం ప్రకారం ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసేందుకే సజ్జనార్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామని దానిపైన కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారట. ఐ బొమ్మ రవి అరెస్ట్ అయినప్పటికీ అతన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా తిట్టడం లేదు. సినిమా వాళ్లు టికెట్ ధరలు విపరీతంగా పెరిగితే ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లు చాలా పుట్టుకు వస్తాయని బహిరంగంగానే చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అతన్ని ఎన్కౌంటర్ చేస్తే ప్రభుత్వానికి మరొక వచ్చే ఛాన్స్ ఉంది. ibomma Ravi

Also Read: Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu