Hyderabad: SBI ఏటీఎం వద్ద రూ.6 లక్షలు చోరీ..షాకింగ్ వీడియో ఇదిగో

SBI
SBI
SBI

Hyderabad: SBI ఏటీఎం వద్ద క‌ల‌క‌లం చోటు చేసుకుంది. గన్‌తో కాల్పులు జరిపి SBI ఏటీఎం వద్ద రూ.6 లక్షలు దొంగలు చోరీ చేశారు. హైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు.. ర‌చ్చ ర‌చ్చ చేశారు. Hyderabad

Hyderabad 6 lakh stolen from SBI ATM

ఉదయం 7 గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జ‌రుప‌డం జ‌రిగింది. అతన్ని ఫాలో అయ్యి, గన్‌తో కాల్పులు జరిపారు దుండ‌గులు. అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లడం జ‌రిగింది.Hyderabad

Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జ‌న‌సేన ఎమ్మెల్యే..మ‌రో వీడియో.

ఈ ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌లో స్పాట్లో రెండు బులెట్స్ లభ్యం అయ్యాయి. రషీద్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కీల‌క విష‌యాలు రాబ‌ట్టారు. Hyderabad

Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?

https://twitter.com/TeluguScribe/status/2017449399379759112?s=20
Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_