Jagan: రేవంత్ రెడ్డిని హీరోను చేస్తున్న వైసీపీ?

Jagan
Jagan
Jagan

Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హీరోను చేస్తోంది వైసిపి. అసెంబ్లీ వేదికగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను వైసిపి వాడుకుంటోంది. Jagan

Jagan YSRCP is making Revanth Reddy a hero

సీఎం రేవంత్ రెడ్డిని హీరోను చేస్తూ చంద్రబాబును జీరో ను చేస్తున్నారు. మరోసారి ముసుగు తొలిగిపోయింది… ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం రాశాడని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. దీనికి సాక్ష్యం సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలే అంటూ ఆధారాలు బయటపెడుతోంది వైసిపి. Jagan

Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు బలి చేశారని వైసీపీ ఫైర్ అవుతోంది. చంద్రబాబు ఏకాంత సమావేశంలో తాను కోరగానే ఒప్పుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాగా వైరల్ చేస్తూ చంద్రబాబు పరువు తీస్తున్నారు. అయితే దీనిపై టిడిపి కూడా కౌంటర్ ఇస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. Jagan

Also Read: Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu