Kavitha: మొన్నటి వరకు బావ.. ఇప్పుడు అన్నను టార్గెట్ చేయనున్న కవిత.. సిరిసిల్లలో రెండు రోజుల పర్యటన ?

kavitha harish rao ktr

Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో కల్లోలం మొదలైంది. కల్వకుంట్ల కవిత కారణంగా ఆ కుటుంబానికి అనేక సమస్యలు వస్తున్నాయి. కన్న కూతురే గులాబీ పార్టీ నేతలను తిట్టడం కేసీఆర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడట. ముఖ్యంగా కెసిఆర్ వెంటనే నడిచిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు ను టార్గెట్ చేసి గుంతనక్క అంటూ కామెంట్లు చేస్తోంది కల్వకుంట్ల కవిత. Kavitha

Kavitha siricilla tour

పార్టీని నడిపించగల శక్తి ఉన్న హరీష్ రావును నిత్యం టార్చర్ పెడుతున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు తన సొంత కేటీఆర్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఈనెల 6 అలాగే 7 తేదీల్లో సిరిసిల్లకు రానున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha

Also Read: Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?

ఈ సందర్భంగా నేతన్నలతో పాటు నేరెళ్ల సంఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారట కల్వకుంట్ల కవిత. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కలవనున్నారట కవిత. ఈ సందర్భంగా కేటీఆర్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కల్వకుంట్ల కవిత పర్యటన అడ్డుకుంటామని సిరిసిల్ల గులాబీ పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. Kavitha

Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu