Telangana: రేవంత్ స్కెచ్‌..తెలంగాణలో ఆ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ?

Telangana Revanth government to issue notification for MPTC and ZPTC elections
Telangana Revanth government to issue notification for MPTC and ZPTC elections

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్‌. తెలంగాణలో మ‌రో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ? వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మున్సిపల్ ఫలితాలు రాగానే రైతుబంధు వేసి వెంటనే ఎంపీటిసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కారు యోచనలో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Telangana

Telangana Revanth government to issue notification for MPTC and ZPTC elections

సాటిలైట్ సర్వే పేరిట 30 శాతం రైతులకు కోత పెట్టాలని తొలుత నిర్ణయించింద‌ట రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం. అలా చేస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని క్షేత్రస్థాయి నుండి నివేదికలు రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త భ‌య‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు. Telangana

Also Read: Ambati Rambabu: అంబటి తగ్గేదేలే.. కూట‌మికి స్ట్రాంగ్ వార్నింగ్ ?

ఈ సారికి పెద్దగా కోతలు లేకుండానే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎంపీటిసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు పెట్టాలా ఆలస్యం చేయాలా అనే దానిపై ప్రణాళిక‌లు సిద్ధం చేస్తోంద‌ట‌ రేవంత్ సర్కార్. సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో మరో మూడేళ్ల పాటు రైతుబంధు ఎగ్గొట్టే అవకాశం అంటున్నారు. Telangana

Also Read: KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్‌..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్య‌ర్థిని సెట్ చేసిన కేటీఆర్ !