
KTR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా జగదీశ్ రెడ్డి పరువు తీసాడని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో జగదీశ్ రెడ్డి భుజం పైన కేటీఆర్ చేయి వేసిన సంగతి తెలిసిందే. KTR
KTR insulted Jagadish Reddy
ఓ కాలేజీ కుర్రాడి లాగా బిహేవ్ చేసిన కేటీఆర్.. తనకంటే సీనియర్ రాజకీయ నాయకుడు, ఉద్యమ కారుడైన జగదీశ్ రెడ్డి భుజం పైన చేయి వేశాడు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లపై చెయ్యి వేస్తే కేటీఆర్ ఎలాంటి వివాదంలో చిక్క పోయేవాడు. కానీ తనకంటే సీనియర్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పైన కేటీఆర్ చేయి వేయడం కాంగ్రెస్ కు మంచి ఆయుధంగా మారింది. KTR
Also Read: BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు…నిధులు స్వాహా చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు
దీంతో కేటీఆర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఉద్యమ నాయకులను కేటీఆర్ అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా పోస్టులు కూడా పెడుతున్నారు. KTR
Also Read: KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?





