PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల ప‌రువు తీసిన ప్ర‌ధాని మోడీ ?

PM MODI
PM MODI
PM MODI

PM MODI: తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యుల పరువు తీశాడు ప్రధాని నరేంద్ర మోడీ. మీకంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. మీరు అసలు యాక్టివ్గానే లేరని తెలంగాణ బిజెపి ఎంపీలపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. PM MODI

PM MODI teases Telangana BJP MPs

ప్రస్తుతం పార్లమెంటు సెషన్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి ఎంపీలతో అల్పాహార విందు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ ఎంపీలతో కాసేపు ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అలాగే ఎంపీల పనితీరుపై కూడా మార్కులు ఇచ్చారట. ఈ లిస్టులో ఏ ఒక్క ఎంపీ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఫైర్ అయ్యారట. PM MODI

Also Read: DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణ‌ను అవ‌మానించిన డీకే శివ‌కుమార్ ?

సోషల్ మీడియాలో తెలంగాణ బిజెపి ఎంపీల పనితీరు ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారట ప్రధాని నరేంద్ర మోడీ. సోషల్ మీడియాలో మీకంటే అసదుద్దీన్ ఓవైసీ ఆక్టివ్ గా ఉన్నాడని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితబోధం చేశారట. లేకపోతే వేటు వేస్తానని హెచ్చరికలు జారీ చేశారట ప్రధాని నరేంద్ర మోడీ. నిత్యం ప్రజల్లో ఉంటూ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండాలని ఆదేశాలు ఇష్యూ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. PM MODI

Also Read: KCR: క‌ల్వ‌కుంట్ల క‌వితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్ర‌హం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu