Amit Shah: అమిత్ షా కు సరెండర్ కానున్న దళపతి విజయ్ ?

Amit Shah: తమిళనాడు రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరు అందుతుంది. ఈ మేరకు ఇప్పటినుంచే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడు రాజకీయాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. దళపతి విజయ్ టీవీ కే పార్టీ పెట్టి రంగంలో దిగబోతున్నాడు.Amit Shah Amit Shah Keeps Options Open For Thalapathy Vijay ఆయన ఎక్కడ సభ పెట్టిన లేదా … Read more

BRS: బిజెపిలోకి హరీష్ రావు, కాంగ్రెస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్?

BRS

BRS: సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగినట్టు చెబుతున్నారు. గులాబీ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల చివర్లో గులాబీ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు తో పాటు బడా లీడర్లు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. BRS BRS Harish Rao joins BJP, RS … Read more

Nitin Nabin : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా?

BJP Nitin Nabin

Nitin Nabin : భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈనెల 20వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ సిన్హా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఈ నెల 19వ తేదీన జరగనుంది. Nitin Nabin Nitin Nabin to be formally elected BJP president on January 20 … Read more

Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్య‌క్షుడు ?

Janasena-BJP

Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పని చేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం జనసేన పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. పవన్ కళ్యాణ్ అధ్యక్షుడుగా ఉన్న జనసేన పార్టీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చాడు. జనసేన పార్టీని దగ్గరకు రాణించేది లేదంటూ సంచలన ప్రకటన చేశాడు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. Janasena-BJP Janasena-BJP Telangana BJP shocks Jana Sena అతి త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న … Read more

MP Raghunandan Rao: ‘ఓట్లు కావాలంటే.. మహిళలకు డబ్బులు ఇవ్వండి’?

MP Raghunandan Rao

MP Raghunandan Rao: ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు కావాలంటే మహిళలకు డబ్బులు ఇవ్వండి అంటూ బాంబు పేల్చారు. మగాళ్ళకు ఇస్తే దండగ, మహిళలకు ఇస్తేనే సరైన ప్రతిఫలం దక్కుతుందని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. MP Raghunandan Rao MP Raghunandan Rao comments on voters ఓటర్లను ఆకర్షించేందుకుగాను మహిళలకు డబ్బులు ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర … Read more

BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి.. ఇక కాంగ్రెస్ కు ఇక చుక్కలే?

BJP

BJP: భారతదేశంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పునకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా బిజెపి అధ్యక్షులుగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఆయనను మార్చేస్తానని వార్తలు వచ్చాయి. కానీ జేపీ నడ్డా నమ్మకం ఉంచిన బిజెపి అధిష్టానం అతన్ని కొనసాగించింది. BJP Union Minister Dharmendra Pradhan becomes new BJP president అయితే ఇప్పుడు బిజెపి అధ్యక్ష పదవి మార్పు కచ్చితంగా … Read more

Revanth Reddy: తెలంగాణ బిజెపి ఎంపీలతో రేవంత్ రెడ్డి రహస్య సమావేశం.. కేవలం ఆ ముగ్గురితోనే చర్చలు ?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితో మొదటి విడత ఆ సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది. అలా అని గులాబీ పార్టీకి తక్కువ సీట్లు ఏం రాలేదు. గట్టి పోటీనే ఇచ్చింది కేసీఆర్ పార్టీ. మొదటి విడతలో ఓవరాల్ గా కాంగ్రెస్ 1702 సీట్లు దక్కాయి. ఇందులో … Read more

PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల ప‌రువు తీసిన ప్ర‌ధాని మోడీ ?

PM MODI

PM MODI: తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యుల పరువు తీశాడు ప్రధాని నరేంద్ర మోడీ. మీకంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. మీరు అసలు యాక్టివ్గానే లేరని తెలంగాణ బిజెపి ఎంపీలపై నిప్పులు చెరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. PM MODI PM MODI teases Telangana BJP MPs ప్రస్తుతం పార్లమెంటు సెషన్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి ఎంపీలతో అల్పాహార విందు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా … Read more

Vijayasai Reddy: బీజేపీ పార్టీలోకి విజయసాయిరెడ్డి ? ఇదిగో షాకింగ్ పోస్ట్ !

Vijayasai Reddy

Vijayasai Reddy: రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం హిందూ ధర్మం అంటూ జపం చేస్తున్నారు. క్రైస్తవ మతానికి చెందిన జగన్ పార్టీలో ఎన్ని రోజులపాటు ఉన్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. Vijayasai Reddy Vijayasai Reddy into bjp party news viral హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంచలన పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి. దీంతో విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి … Read more

Harish Rao: తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా హరీష్ రావు ?

Harish Rao

Harish Rao: గులాబీ పార్టీ కీలక నేత, కెసిఆర్ నమ్మిన బంటు హరీష్ రావును దెబ్బతీసే ప్రయత్నాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు పై ఏదో ఒక రకంగా తప్పుడు కథనాలు ప్రచురణ అవుతున్నాయి. మొన్నటి వరకు హరీష్ రావు ను అవమానిస్తూ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ ఓడిపోవడానికి, కాలేశ్వరం కుట్ర వెనుక హరీష్ రావు ఉన్నాడని స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాట్లాడడం పెద్ద దుమారం … Read more