If you know the background of I Bomma Ravi

If you know the background of IBomma Ravi

IBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్.. గతంలో అలాంటి పని చేసేవారా.?

IBomma Ravi: ఐ బొమ్మ ద్వారా కోట్లు సంపాదించిన ఇమ్మాడి రవి తాజాగా పోలీసుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని పోలీసులనే సవాల్ చేసిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు ఆయన చేతే ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. If…