I-Bomma: ఐ-బొమ్మ‌ రవి వకీల్ సాబ్ ఫీజ్ ఎన్ని కోట్లో తెలుసా ?

I-Bomma: ఐ-బొమ్మ రవి.. టాలీవుడ్ ఇండస్ట్రీ ని కుదిపేశాడు. ఎంతో కష్టపడి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. వాళ్లకు తెలియకుండానే సైట్లు హ్యాక్ చేసి పైరసీకి తెర లేపాడు. ఇప్పటివరకు దాదాపు 21 వేల సినిమాలు పైరసీ చేశాడట ఐ బొమ్మ రవి. సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే చూసేవాడ‌ట‌. ఇమ్మడి రవి.. తన ఇంటిపేరునే ఐ-బొమ్మగా మార్చేశాడు. అంతేకాదు దాదాపు 50 లక్షల మంది యూజర్లను సంపాదించాడు. వాళ్ల డేటా … Read more

Ibomma Ravi: ‘ఏం పీకలేవ్’.. అత్త భార్య కలిసి చేసిన ఛీత్కారాలే ఐబొమ్మ రవిని ఇలా మార్చాయా.?

Did the mischief done by his wife and mother-in-law change Ibomma Ravi like this

Ibomma Ravi: ఐ బొమ్మ.. దేశం మొత్తం మార్మోగి పోతున్న పేరు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసుల అరెస్టు చేయడంతో ఈయనకి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమ్మాడి రవి గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. Did the mischief done by his wife and mother-in-law change Ibomma Ravi like this పోలీసులు ఎందుకు ఈ … Read more

Sivaji: ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరం.. శివాజీ కామెంట్స్ వైరల్.!

Sivaji comments on Ibomma Ravi

Sivaji: ప్రస్తుతం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఐ బొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అనే వ్యక్తి చాలా సినిమాలను హ్యాక్ చేసి, వెబ్ సైట్ లో అప్లోడ్ చేసేవారు. థియేటర్లోకి వెళ్లి ఖర్చు పెట్టి సినిమా చూడలేని చాలామంది వ్యక్తులు ఐ బొమ్మ సైట్ ని థియేటర్ గా భావించి సినిమాలు చూస్తుండేవారు. దీంతో ఎంతో మంది పేద మధ్య తరగతి … Read more

Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!

Nagarjuna Comments On Piracy

Nagarjuna: తాజాగా పైరసీ కింగ్ ఐ బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అరెస్టు చేసి సంచలన విషయాలు బయటకు లాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు.ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి, నాగార్జున, చిరంజీవి,దిల్ రాజు, సురేష్ బాబు, నాని లు పాల్గొన్నారు. Nagarjuna Comments On Piracy అయితే … Read more

IBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్.. గతంలో అలాంటి పని చేసేవారా.?

If you know the background of IBomma Ravi

IBomma Ravi: ఐ బొమ్మ ద్వారా కోట్లు సంపాదించిన ఇమ్మాడి రవి తాజాగా పోలీసుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని పోలీసులనే సవాల్ చేసిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు ఆయన చేతే ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. If you know the background of IBomma Ravi కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలను నష్టాల పాలు చేసి … Read more

IBomma: ఐ బొమ్మ నిర్వాహకుడిని భార్యే దగ్గరుండి పట్టించిందా.?

The IBomma manager was caught by his wife

IBomma: సాధారణంగా ఒక సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు.. దాని వెనుక కోట్లాది రూపాయల డబ్బు ఖర్చుతో పాటు ఎంతో మంది కృషి ఉంటుంది.. అలా కష్టపడి తీసిన సినిమా సక్సెస్ అయితేనే వీళ్లంతా బ్రతుకుతారు.. అలా ఒక సినిమా రిలీజ్ అయింది అంటే దర్శక నిర్మాతలతో పాటు అందులో నటించిన నటీనటులు కెమెరామెన్ లు ఇతర పనులు చేసేవారు చివరికి లైట్ బాయ్స్ నుంచి మొదలు వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది. The IBomma manager … Read more