
Ibomma Ravi: ‘ఏం పీకలేవ్’.. అత్త భార్య కలిసి చేసిన ఛీత్కారాలే ఐబొమ్మ రవిని ఇలా మార్చాయా.?
Ibomma Ravi: ఐ బొమ్మ.. దేశం మొత్తం మార్మోగి పోతున్న పేరు. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసుల అరెస్టు చేయడంతో ఈయనకి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమ్మాడి రవి గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. Did the…


