I-Bomma: ఐ-బొమ్మ రవి వకీల్ సాబ్ ఫీజ్ ఎన్ని కోట్లో తెలుసా ?
I-Bomma: ఐ-బొమ్మ రవి.. టాలీవుడ్ ఇండస్ట్రీ ని కుదిపేశాడు. ఎంతో కష్టపడి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. వాళ్లకు తెలియకుండానే సైట్లు హ్యాక్ చేసి పైరసీకి తెర లేపాడు. ఇప్పటివరకు దాదాపు 21 వేల సినిమాలు పైరసీ చేశాడట ఐ బొమ్మ రవి. సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే చూసేవాడట. ఇమ్మడి రవి.. తన ఇంటిపేరునే ఐ-బొమ్మగా మార్చేశాడు. అంతేకాదు దాదాపు 50 లక్షల మంది యూజర్లను సంపాదించాడు. వాళ్ల డేటా … Read more