#Janasena

ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..

Local Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. కూటమి, వైసీపీ సమరానికి సర్వం సిద్ధం

Andhra Pradesh gears up for local body elections, with CM Chandrababu Naidu and Jagan Mohan Reddy issuing directives to their parties. The NDA alliance plans a coordination meeting on the 15th, while YSRCP aims to contest every seat. Municipal polls are expected post-Dussehra.

కాంగ్రెస్ : ఆమంచి నిర్ణయం రాజకీయంగా కలసి వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ నిర్ణయం.!!

ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరే అవకాశం ఉంది. చీరాలలో తిరిగి విజయం సాధించే లక్ష్యంతో పవన్ కల్యాణ్ పార్టీని ఎంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.

image

AP Cabinet Reshuffle: రఘురాం వ్యాఖ్యలతో రాజకీయ చర్చ వేడెక్కింది!!

కేంద్ర కేబినెట్‌లో మార్పుల తర్వాత ఏపీ కేబినెట్‌లోనూ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌కు హోం శాఖ దక్కవచ్చన్న ఊహాగానాలతో రాజకీయ చర్చ వేడెక్కింది. అధికారిక ప్రకటన లేకపోయినా, కేబినెట్ మార్పులపై ఊహలు మరింత పెరిగాయి.

పవన్ కొత్త సినిమాలు ఒప్పుకుంటాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. ఇక పవన్ మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్‌ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది.…