KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో నిన్న పోలింగ్ జరిగింది. నవంబర్ 14వ తేదీన ఉప ఎన్నిక ఫలితం వెలువలనుంది. అయితే నిన్న పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని సర్వేలు చెబుతున్నాయి. అప్పటివరకు సర్వేలలో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి మాట మార్చాయి. KCR

If BRS loses in Jubilee Hills, the entire KCR family will be arrested

మెజార్టీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలలో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఇచ్చాయి. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ గెలవడం గ్యారంటీ అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి రెచ్చిపోవడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ కార్ రేసులో కేటీఆర్ ను, కాలేశ్వరం ప్రాజెక్టు కేసులో కేసీఆర్ తో పాటు హరీష్ రావును అరెస్టు చేసే ప్రమాదం పొంచి ఉందట. KCR

Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు

వాళ్లను ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత పదిమంది ఎమ్మెల్యేల ఉపఎన్నిక నిర్వహించే ప్లాన్ చేస్తున్నారట. అలాగే స్థానిక, మున్సిపల్ తో పాటు జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించే ఛాన్సులు ఉన్నాయి. వాళ్లు ముగ్గురు జైల్లో ఉన్నప్పుడే వీటి పని పట్టబోతున్నారట రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డికి సహాయం చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. మరి నవంబర్ 14వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి. KCR

Also Read: Jagan: బెంగళూరులో మంతనాలు..రెండు ఆయుధాలతో రంగంలోకి జగన్, ఇక కూటమి కుదేలే?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment