
HARISH RAO : ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధ.. హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది
HARISH RAO : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధ హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ హెల్త్ సిటీ మీద శ్రద్ధ పెడితే.. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ పెట్టాడని పేర్కొన్నారు. కేసీఆర్…









