kcr

KCR

KCR: ఆంధ్రజ్యోతి ఛానల్ పై KCR సంచలన నిర్ణయం

KCR : ఆంధ్రజ్యోతి ఛానల్ కు ఊహించని షాక్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఇకపై అన్ని రకాల గులాబీ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని అధికారిక ప్రకటన చేసింది. కెసిఆర్ ఆదేశాల మేరకు ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా పాల్గొన రాదని స్పష్టంగా పేర్కొంది.…

BRS

Congress MLA: మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం ?

Congress MLA: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏపీ రాజకీయాల కంటే అత్యంత దారుణంగా తయారవుతున్నాయి. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్ టీవీ ఛానల్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెరపైకి మరో వివాదం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను…

Etela Rajender

Etela Rajender : హరీష్ రావుతో ఈటల రాజేందర్ సీక్రెట్ భేటీ ?

Etela Rajender : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ కెసిఆర్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాజాగా ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో…

Bandi Sanjay

Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్

Bandi Sanjay: పుర‌పాల‌క సంఘం ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజ‌య్ వివాద‌స్ప‌ద‌ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నాడా ? అని తెలియాలంటే యశోద హాస్పిటల్ వైపు చూడాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నాన‌ని వ్యాఖ్యానించారు. Bandi Sanjay Bandi Sanjay on kcr…

jagan kcr chandrababu

Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?

Jagan: చంద్రబాబు నాయుడును ప‌రువు తీశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. కేసీఆర్ త‌ర‌హాలోనే విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు నాయుడు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనౌన్స్‌మెంట్స్ ఇస్తున్నాడని.. ప‌బ్లిసిటీ…

Kavitha

Kavitha: కొత్త పార్టీ పెట్ట‌నున్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌..?

Kavitha: కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ట‌ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందంటూ హింట్ ఇచ్చారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఖచ్చితంగా గొప్ప రాజకీయశక్తిగా ఎదుగుతానంటూ తాజాగా క‌ల్వ‌కుంట్ల క‌విత వెల్ల‌డించారు. Kavitha Kalvakuntla Kavita going to form a…

kavitha

Kavitha: కన్నీళ్లు పెట్టుకున్న కవిత

Kavitha: క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రో ఎమోష‌న‌ల్ డ్రామాకు తెర‌లేపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా శాసన మండలిలో చివరి సారి ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు క‌ల్వ‌కుంట్ల క‌విత. Kavitha Kavitha that made me cry స్వతంత్రంగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని…

BRS

BRS: కాంగ్రెస్ లో క‌ల‌క‌లం.. కేసీఆర్ కు ద‌గ్గ‌రవుతున్న‌ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ?

BRS: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహబూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రహస్యంగా కలిశారట మహబూబ్ న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్…

Gorantla Butchaih Chowdary

Gorantla Butchaih Chowdary: చంద్ర‌బాబు కంటే, కేసీఆర్ జూనియ‌రే…విషం క‌క్కిన గోరంట్ల ?

Gorantla Butchaih Chowdary: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో పెరిగిన కేసీఆర్, మంత్రి పదవి రాకపోవడంతో బయటకు వెళ్లినట్లు బాంబు పేల్చారు. టిడిపి నాయకుల్లో అందరికంటే జూనియర్ కేసీఆర్ అంటూ విషం కక్కారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. Gorantla Butchaih Chowdary…

KTR

KTR: కేటీఆర్ కు షాక్.. హరీష్ రావుకు KCR పగ్గాలు ?

KTR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గులాబీ పార్టీలో ఉన్న కీలక నేతలకు పదవులు పనిచేశారు కేసీఆర్. ఇందులో కేటీఆర్ కు ఎలాంటి పదవి ఇవ్వకుండా హరీష్ రావు తో పాటు మిగతా కీలక లీడర్లకు ఇచ్చారు. అసెంబ్లీలో గులాబీ పార్టీ శాసనసభ పక్ష ఉప నేతలుగా హరీష్…