ప్రీమియర్స్ తో “వార్ 2″కు నష్టమేనా?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ నెల 14న వార్ 2 భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉదయం 4 గంటలకే ప్రీమియర్స్ ఉండచ్చని డిస్ట్రిబ్యూటర్స్ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ వేసేందుకు ప్రభుత్వాలు అనుమతించడం లేదు. అయితే వార్ 2 మూవీ ప్రీమియర్స్ కోసం నిర్మాత … Read more