
నాగవంశీకి డబ్బులు ఇప్పించిన ఎన్టీఆర్ ?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ ఆర్థికంగా నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను నాగవంశీ 80 కోట్లకు తీసుకున్నాడు. దీంట్లో సగం కూడా రికవరీ కాలేదనే టాక్ వినిపిస్తోంది. నాగవంశీకి వార్ 2 విషయంలో చాలా నష్టం…









