Potatoes

Potatoes

Potatoes: బంగాళదుంపలు అతిగా తింటున్నారా..అయితే ప్ర‌మాదంలో ప‌డ్డట్టే?

Potatoes: ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ పదం మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఆరోగ్యం పట్ల ఏ ఒక్కరు శ్రద్ధ చూపించడం లేదు. అయితే ప్రస్తుత కాలంలో బంగాళదుంపలు బాగా తిని ఎనర్జీ పెంచుకుందామని చాలామంది అనుకుంటారు. అయితే ఈ బంగాళదుంపలు మోతాదులో తింటే పర్వాలేదు, కానీ విపరీతంగా తింటేనే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు…