Prabhas

ప్రభాస్ కోసం మూడు సీక్వెల్స్ వెయిటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సీక్వెల్స్ చేయాల్సి వుంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండటంతో ఈ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే…

“రాజా సాబ్” సీక్వెల్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ ఫిల్మ్ రాజా సాబ్ ను నిర్మిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. రాజా సాబ్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూస్ లో విశ్వప్రసాద్ చెప్పిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి.…

చంద్రకాంతిలో జాబిల్లి

గ్లామర్ తో ప్రేక్షకుల్ని కట్టేయడంలో మాళవిక మోహనన్ తన ప్రత్యేకత చూపిస్తుంటుంది. ఈ భామ రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కాబోతోంది. పేట, మాస్టర్, తంగలాన్ వంటి తమిళ డబ్బింగ్ మూవీస్ తో మాళవిక మన ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాజా సాబ్ తో ఎంట్రీ ఇస్తోంది.…