
Rajinikanth: టీవీ9 రజినీకాంత్ ఇంట విషాదం..విడదల రజిని ఎమోషనల్
Rajinikanth: ప్రముఖ టీవీ ఛానల్ టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఇంటర్ తీవ్ర విషాదం నెలకొంది. రజనీకాంత్ తండ్రి మృతి చెందారు. వామపక్ష కార్మిక ఉద్యమ నేత వెల్లలచెరువు సాంబశివరావు ఇవాళ ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే సాంబశివరావుకు నిన్నటి నుంచి…

