Srinagar

pakisthan

జమ్మూ కాశ్మీర్ పై అమెరికా స్టాండ్ తో అలర్ట్ అయిన ఇస్లామాబాద్ – పూర్తి వివరాలు

జమ్మూ కాశ్మీర్‌పై అమెరికా రాయబారి వ్యాఖ్యలతో భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య వివాదం తలెత్తింది. ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించిన పాక్, యూఎస్ డిప్లొమాట్‌ను సమన్ చేసింది. మరోవైపు ఢిల్లీలోని పాక్ హై కమిషన్ వద్ద భద్రతను భారత్ పూర్తిగా ఉపసంహరించుకోవడం సౌత్ ఏషియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

article 370: జమ్మూ కాశ్మీర్లో ఏడేళ్ల తర్వాత రాజకీయ ఉద్రిక్తతలు

Jammu and Kashmir marked seven years since Article 370's revocation amid fresh political tensions. PM Modi declared the provisions history, spotlighting development and constitutional rights. Protests erupted in Srinagar over an inverted national flag, triggering BJP demands for legal action, while NC-Congress workers faced police detainment and rival BJP rallies celebrated the state's new era.

monsoon session: విపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి.. రాంచీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది

Opposition parties intensify pressure on the government during the Monsoon Session with a march to Parliament, demanding Amit Shah's statement on student attacks, a discussion on the Ram Mandir theft, and Jammu & Kashmir statehood. Meanwhile, protests escalate in Ranchi over JPSC exam irregularities.