TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, కమీషన్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?
TDP: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నట్లు అనేక కథనాలు వస్తున్నాయి. భూకబ్జా, కమీషన్ల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారట కూటమి ప్రజా ప్రతినిధులు. అయితే, తాజాగా మరో భాగోతం బయటపడింది. నేరుగా టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి కాంట్రాక్ట్ పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారట. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఇక్కడ మేమే అధిష్టానం అంటూ బెదిరింపులకు కూడా పాల్పడినట్లు సమాచారం. TDP TDP MLA … Read more