TDP

Vijayasai Reddy chandrababu

Vijayasai Reddy: TDP లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబు సలహాదారుడిగా పాత్ర?

Vijayasai Reddy: వైసీపీ పార్టీలో దాదాపు 14 సంవత్సరాలకు పైగా క్రియాశీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు. బయటకు వెళ్లడమే కాకుండా విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పారు. Vijayasai Reddy…

AP Elections Survey

AP Elections Survey : ఏపీలో షాకింగ్ స‌ర్వే..62 మంది కూట‌మి ఎమ్మెల్యేలు ఓడిపోవ‌డం గ్యారెంటీ ?

AP Elections Survey : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన లీడర్ అధినేతగా ఉన్న వైసీపీని తుక్కు తుక్కుగా ఓడించి, అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. వైసీపీ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసింది కూటమి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేనలు…

Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో టీడీపీ హవా.. గెలుపు డిసైడ్ చేసేది వాళ్లేనా ?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ హవ స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, అక్కడ గెలుపును మాత్రం డిసైడ్ చేసేది తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. గులాబీ పార్టీ కూడా సీనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు పేర్లను ప్రస్తావిస్తూ…

TDP

TDP: కొలికపూడి శ్రీనివాసరావు వెనుక టీడీపీలోని అదృశ్య శక్తి.. కేశినేని చిన్ని దుకాణం బంద్ ?

TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంశం విభాగంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అంశంపై ఆయన వివాదంలో చిక్కుకుంటున్నారు. వైసిపి పార్టీని అటాక్ చేయాల్సింది పోగా… సొంత ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరుగుతోంది. TDP The…

TDP Leader Narayana Rao

TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్..నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య

TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అస‌లు ఈ కేసులో ఉన్న నిందుతుడే నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య చేసుకున్నాడు. చెరువులో దూకి నిందితుడు నారాయ‌ణ‌రావు ఆత్మహ‌*త్య చేసుకున్నాడు. కోర్టుకు తీసుకెళ్తుండ‌గా బ‌హిర్భుమికి వెళ్తున్నాన‌ని చెప్పిన నిందితుడు, కోమ‌టిచెరువులో దూకి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ త‌రుణంలోనే మృత‌దేహాన్ని వెలికితీశారు పోలీసులు.…

TDP Chandrababu, Devineni Uma

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ వ‌చ్చాయ‌ని స‌మాచారం అందుతోంది. డబ్బులు తీసుకొని ఘరానా మోసం చేశార‌ట దుండ‌గులు. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, మోసపోయామని గ్రహించారు 18 మంది తెలంగాణ…