telangana

DANAM, KADIYAM

TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొన‌సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన‌ అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ‌ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు.…

MP Srikrishna devarayal

TELANGANA : లోక్ సభలో తెలంగాణకు అవమానం

TELANGANA : తెలంగాణ‌కు మ‌రోసారి లోక్ స‌భ సాక్షిగా అవ‌మానం జ‌రిగింది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు ఫిబ్ర‌వ‌రి 14, 2014ను బ్లాక్ డే గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన రోజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు టీడీపీ ఎంపీ కృష్ణ‌దేవ‌రాయ‌లు. లోక్…

CM Revanth Reddy

CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మున్సిప‌ల్ కార్మికులు ఫైర్..!

CM REVANTH REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తానే మున్సిప‌ల్ శాఖ మంత్రిని అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా న‌గ‌రంలో చెత్త పేరుకుపోయింద‌ని.. మున్సిపల్ కార్మికులు చెత్త సేకరించట్లేదని పేర్కొన్నారు. న‌గ‌రంలో 5,000 చెత్త ఆటోలు కొనిస్తే పని చేయట్లేదనే వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్ అయ్యారు. సీఎం హోదాలో ఇంత…

TSRTC

TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం

TSRTC : హైద‌రాబాద్ లో ఆర్టీసీ ప్రైవేట్ ప‌రం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను భారీ స్థాయిలో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌ణాళిక నేప‌థ్యంలో ఆర్టీసీ సిబ్బంది భ‌విష్య‌త్ పై అనిశ్చితి నెల‌కొంది. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం ఈ డ్రైవ్ కింద న‌గ‌రానికి రెండు వేల‌కు పైగా ఎల‌క్ట్రిక్ బ‌స్సులు రానున్నాయి. ఆర్టీసీ రూపొందించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ముఖ్యంగా…

function Hall

FUNCTION HALL : దావత్‌లకు సంబంధం లేని వ్యక్తులు వస్తే 3 నెలల జైలు శిక్ష

FUNCTION HALL : సాధార‌ణంగా పెళ్లి జ‌రుగుతుందంటే.. బంధువులు, స్నేహితులు, కుటుం స‌భ్యులు అంద‌రూ విచ్చేసి సంబురంగా జ‌రుపుకుంటారు. అది అంతా ఇంటి వ‌ద్ద జ‌రిగే సంబురం. కానీ ఈ మ‌ధ్య కాలంలో పెళ్లిల‌ను ఎవ్వ‌రూ ఇంటి వ‌ద్ద జ‌ర‌ప‌కుండా ఫంక్ష‌న్ హాళ్ల‌లో జ‌రిపేందుకు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. తాజాగా మానుకోట ప‌ట్ట‌ణంలో పెళ్లిళ్లు జ‌రిగే ఫంక్ష‌న్…

MLA ANIRUDH REDDY

MLA ANIRUDH REDDY : తెలంగాణ‌లో మ‌ళ్లీ సారా దుకాణాలు తెర‌వాలి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLA ANIRUDH REDDY : జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. తాజాగా సచివాలయంలో మీడియాతో నిర్వ‌హించిన చిట్ చాట్ ఆయ‌న మాట్లాడారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల్లో తాను బాంబు పేలుస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక అదే స‌మ‌యంలో రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలన్నారు. గతంలో…

Telangana Congress government to borrow electricity from Uttar Pradesh and Madhya Pradesh

Telangana: కరెంట్ కోత‌లు..ప‌క్క రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం?

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరెంటు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు రేవంత్ రెడ్డి సర్కారుపై గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ నుంచి విద్యుత్ అప్పుగా తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.…

Minister Konda surekha

MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MINISTER KONDA SUREKHA : దేవాదాయ‌, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ల మంత్రి కొండా సురేఖ నిత్యం ఈ మ‌ధ్య వార్త‌ల్లో నిలుస్తుండ‌టం విశేషం. సొంత పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌న అస్త్రాలు సంధించే కొండా సురేఖ‌.. ఈ సారి ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా మాట్లాడిన…

Cm Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రైతుబంధు ర‌ద్దు.. అదొక చెత్త ప‌థ‌కం..!

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం, పేర్లు మార్చ‌డం వంటి చేస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలను రాబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే చేస్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు…

Harish Rao

HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!

HARISH RAO : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నిత్యం జ‌రుగుతూనే ఉంది. బీఆర్ఎస్ నేత‌లు తాము అధికారంలో ఉన్న‌ప్పుడు రైతుల‌కు టైమ్ ప్ర‌కారం.. రైతు బంధు ఇచ్చే వాళ్లం. యూరియా కొర‌త ఉండేది కాదు. రైతులకు స‌మ‌స్య‌లే లేకుండా ప‌రిపాలించామ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు…