Rajamouli: బయటపడ్డ రాజమౌళి జాతక రహస్యం మరో 10 ఏళ్ల వరకు..!

Rajamouli horoscope secret revealed

Rajamouli: రాజమౌళి జాతకంలో అలా ఉందా.. అందుకే ఆయన చేసే సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయా.. మరో 10 ఏళ్లలో రాజమౌళి జాతకం ఎలా ఉండబోతోంది.. మహేష్ బాబు సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మహేష్ బాబు ఏ హీరో తో సినిమా తీసిన సరే అది బ్లాక్ బస్టరే. ఇప్పటివరకు ఆయన ఓటమి ఎరుగని డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలన్నీ హిట్సే..ఒక్క సినిమా కూడా ప్లాఫ్ అనే మాట రాలేదు.

Rajamouli horoscope secret revealed

అయితే రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే చేదు పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే ఆయనతో సినిమా చేయాలి.ఎందుకంటే రాజమౌళితో సినిమా చేశాక చాలామంది హీరోలు ఇబ్బందుల పాలయ్యారు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేశాక నెక్స్ట్ చేసే సినిమాలు రెండు మూడు ఖచ్చితంగా డిజాస్టర్ అవుతాయి. (Rajamouli)

Also Read: Vijay: విజయ్ వాహనాలన్నింటికీ అదే నెంబర్..చెల్లి కోసమేనా.?

ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో ఆ హీరో చేశాక అభిమానులు ఆ రేంజ్ లోనే హీరోని ఊహించుకుంటారు.కానీ ఏ కొంచెం మార్పు వచ్చినా సినిమాని చూడడానికి ఇష్టపడరు. అలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇలాంటి రిజల్ట్ ని చూశారు. అయితే రాజమౌళి జాతకంలో చూస్తే ఆయనకి లగ్నంలో బుధుడు ఉన్నాడట. ఇలా ఉంటే ఏ పని చేసినా సక్సెస్ అవుతారట.

Rajamouli horoscope secret revealed

ముఖ్యంగా రాజమౌళి సినిమా మీద పది పైసలు పెడితే 10 రూపాయలు సంపాదించుకుంటారట. అయితే ఈ జాతకం ఈయన వరకు మాత్రమే అదృష్టం. అలా రాజమౌళికి మరో 10 ఏళ్లు కూడా అన్ని శుభసూచకాలే ఉన్నాయి అంటూ వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Rajamouli)

Share your love