Vijay Deverakonda: రష్మికతో పెళ్లి… సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda with CM Revanth Reddy at his Residence
Vijay Deverakonda with CM Revanth Reddy at his Residence

Vijay Deverakonda: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ కలవడం జరిగింది. తన తండ్రితో కలిసి మరి సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా సమావేశమయ్యారు విజయ్ దేవరకొండ. త్వరలోనే రష్మిక మందానతో విజయ్ దేవరకొండ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. Vijay Deverakonda

Vijay Deverakonda with CM Revanth Reddy at his Residence

దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. మార్చి నాలుగవ తేదీన రష్మిక, విజయ్ దేవరకొండ రిసెప్షన్ కూడా హైదరాబాదులో గ్రాండ్ గా జరగనుందట. పెళ్లి ఉదయపూర్ లో పెట్టుకున్నట్లు సమాచారం. రిసెప్షన్ మాత్రం హైదరాబాదులో జరగనుందట. Vijay Deverakonda

Also Read: BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు…

దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ కలిశారు. తన పెళ్లికి రావాలని.. ఆహ్వానం ఇచ్చారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ పెళ్లి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసాడు అన్న వార్త బయటకు రాలేదు. మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు చెబుతున్నారు. Vijay Deverakonda

Also Read: BRS: మున్సిప‌ల్ ఎన్నిక‌లు..బీఆర్ఎస్ ఓటు షేర్ డ‌బుల్..ఎంతంటే ?

Share your love