Scorpion in Dream: కలలో తేలు కనిపిస్తే, కోటీశ్వరులు కావడం పక్కనా…?

Scorpion in Dream: స్వప్న శాస్త్రం ప్రకారం కొంతమందికి కలలో తేలు కనిపిస్తూ ఉంటుంది. అయితే కలలో తేలు కనిపించినట్లయితే అనేక రకాల అనర్ధాలు నష్టాలు జరుగుతాయి. అయితే ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తూ ఉంటారో అవే కలలు వస్తూ ఉంటాయి. వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తేలు చాలా విషపూరితమైనది. తేలు కుడితే ప్రాణాలను కూడా కోల్పోతాము. తేలు కుడితే వచ్చే నొప్పి మాటల్లో చెప్పలేము. తేలు కుట్టిన వారు ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోయారు. Scorpion in Dream

Scorpion in Dream human life is crazy

స్వప్న శాస్త్రం ప్రకారం తేలు కలలో కనిపించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. కలలో తేలు కనిపించడం వల్ల అడ్డంకులు తొలగిపోయి జీవితంలో విజయం సాధిస్తామని అర్థం. తేలు కలలో కనిపిస్తే ఆందోళన చెందకుండా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకంతో ఉండాలి. ఒకవేళ కలలో కనక తేలు కనిపించి కుట్టినట్లు కల వస్తే మాత్రం అనుకోని ఆపదలు సమస్యలు ఎదురవుతాయి అని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎన్నో రకాల కష్టాలు వస్తాయి. Scorpion in Dream

Also Read: Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతాయి. సంపద నశిస్తుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయితే నేటి కాలంలో తేళ్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. పల్లెటూర్లలో కూడా తేళ్లు పెద్దగా కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం పల్లెటూర్లలో తేళ్లు ఇంటి చుట్టూ ఇంటి లోపల విపరీతంగా తిరుగుతూ ఉండేవి. ఈ మధ్యకాలంలో తేళ్లు ఎక్కడా కనిపించడం లేదు. అడవి ప్రాంతాలలో మాత్రమే తేళ్లు అధికంగా కనిపిస్తున్నాయి. సిటీలలో చెట్లు లేకపోవడం వల్ల తేళ్లు పూర్తిగా కనిపించడం లేదు. Scorpion in Dream

Also Read: Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

Share your love