Woman constable: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌

Woman constable
Woman constable
Woman constable

Woman constable: ఓ మహిళ కానిస్టేబుల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కన్న బిడ్డను ఎత్తుకొని మరి ఈ కానిస్టేబుల్ డ్యూటీ చేసింది. కాకినాడ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగిన సంగతి తెలిసిందే. Woman constable

Woman constable clears traffic while carrying baby

అయితే సంక్రాంతి ఉత్సవాలు దాదాపు ముగియడంతో తిరుగు ప్రయాణమవుతున్నారు ప్రయాణికులు. ఎప్పటిలాగే హైదరాబాద్ చేరుకొని.. డ్యూటీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. Woman constable

Also Read: TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

ఇలాంటి నేపథ్యంలోనే కాకినాడ – సామర్లకోట రహదారిపై ట్రాఫిక్ జామ్ విపరీతంగా చోటుచేసుకుంది. అంబులెన్స్ లు కూడా ఆగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో తన డ్యూటీ కాకపోయినా ఓ చంటి బిడ్డను ఎత్తుకొని మరి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసింది రంగంపేట మహిళా కానిస్టేబుల్. దీంతో ఆ మహిళ కానిస్టేబుల్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు జనాలు. Woman constable

Also Read: AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_