TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్..నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య

TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అస‌లు ఈ కేసులో ఉన్న నిందుతుడే నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య చేసుకున్నాడు. చెరువులో దూకి నిందితుడు నారాయ‌ణ‌రావు ఆత్మహ‌*త్య చేసుకున్నాడు. కోర్టుకు తీసుకెళ్తుండ‌గా బ‌హిర్భుమికి వెళ్తున్నాన‌ని చెప్పిన నిందితుడు, కోమ‌టిచెరువులో దూకి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ త‌రుణంలోనే మృత‌దేహాన్ని వెలికితీశారు పోలీసులు. TDP Leader Narayana Rao

TDP Leader Narayana Rao Case Update

దీంతో ఈ సంఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపుతోంది. తునిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధ కామాంధుడికి దేహశుద్ధి చేసిన సంగ‌తి తెలిసిందే. తాతనని చెప్పి 8వ తరగతి బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లాడు TDP నేత నారాయణ రావు. TDP Leader Narayana Rao

Also Read: Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

ఒక తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా..తోట యజమాని బాలికను కాపాడాడు. వీడియో తీసి కామాంధుడి బాగోతం బట్టబయలు అయింది.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నారాయణరావుని పట్టుకొని.. దేహశుద్ధి చేశారు బాలిక కుటుంబ సభ్యులు. ఇక ఈ సమాచారం అందుకొని.. అక్కడికి వెళ్లి నారాయణరావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. TDP Leader Narayana Rao

Also Read: Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

Share your love