Vijay: మతిలేని విజయ్ వల్ల తొక్కిసలాట..15 రోజుల ముందే ఉహించిన వ్యక్తి.. ట్వీట్ వైరల్.!

The person who predicted a stampede due to Vijay 15 days in advance
The person who predicted a stampede due to Vijay 15 days in advance

Vijay: మతి లేని విజయ్ వల్ల తొక్కిసలాట జరుగుతుందని ఓ వ్యక్తి ముందుగానే ఊహించారు. అంతే కాదు దీనికి సంబంధించి 15 రోజుల ముందే తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ కూడా చేశారు. తాజాగా కరూర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.మరి విజయ్ వల్ల తొక్కిసలాట జరుగుతుందని ముందే ఆ ఊహించిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

The person who predicted a stampede due to Vijay 15 days in advance

విజయ్ వల్ల తొక్కిసలాట జరుగుతుందని ఆనంద్ అనే వ్యక్తి ముందుగానే ఊహించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో 15 రోజులు ముందే ట్వీట్ చేశారు.ఆ ట్వీట్ లో ఏముందంటే.. డీఎంకే పార్టీ కంటే పది రెట్లు విషపూరితమైన అలాగే క్రూరమైన మతిలేని విజయ్ వల్ల 50 మంది యువత బలవుతారు.. ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి..(Vijay)

Also Read: Vijay: చిన్న తప్పు 40 మందిని పొట్టన పెట్టుకుంది.. ఉసురు తగులుతుందంటూ విజయ్ పై ఫైర్.!

దాదాపు 50 మంది యువత బలవుతారు అదికూడా విజయ్ వల్లే అని ఆ వ్యక్తి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ విషయం ఆయన ముందుగానే ఊహించారా.. లేక జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన అంచనా వేసుకున్నారా అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

The person who predicted a stampede due to Vijay 15 days in advance

కరూర్ లో విజయ్ బహిరంగ ర్యాలీలో పాల్గొనగా 10,000 మంది అనుకుంటే రెండు లక్షల మంది అక్కడికి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి దాదాపు 39 మంది మరణించారు. ఇప్పటికే విజయ్ చనిపోయిన మృతుల కుటుంబాలకి 20 లక్షలు ఎక్స్గ్రేషియా..గాయాల పాలైన వారికి రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.(Vijay)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu