Revanth Reddy: సీఎం రేవంత్ కు జ‌ర్న‌లిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవ‌ర్ట్ గా ?

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ జర్నలిస్టు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, గులాబీ పార్టీకి జార వేస్తున్నాడట సదరు జర్నలిస్టు. నమ్మిన బంటుగా ఉంటూ, కుట్రలకు తెల లేపాడట కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటూ, అన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నాడట. Revanth Reddy

Journalist backbites Revanth Reddy as a covert for BRS party

తెలిసిన మ్యాటర్ను వెంటనే కేటీఆర్ ఆఫీస్ కు చేరవేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హీల్ట్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఎవరికి తెలియక ముందే కేటీఆర్ కు తెలిసిపోయింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మొత్తం కేటీఆర్ కు అప్పగించాడట ఆ జర్నలిస్ట్. Revanth Reddy

Also Read: Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయ‌ణ వివాద‌స్పద వ్యాఖ్య‌లు ?

దీంతో కేటీఆర్ వెంటనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బాగోతం బయట పెట్టారని గులాబీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అయితే ఆ జర్నలిస్టు బాగోతం బయటపడడంతో రేవంత్ రెడ్డి త్వరలోనే అతనిపై యాక్షన్ కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆ జర్నలిస్టుకు రాజ్యాంగబద్ధమైన పదవి కూడా ఇచ్చారట. దీంతో అతని ఈనెల చివరలో తొలగించే ఛాన్సులు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. Revanth Reddy

Also Read: Kalvakuntla Kavitha: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువు తీసిన క‌విత‌..ఆయ‌న ఎప్పుడూ సమైక్యావాదినే

Share your love