Revanth Reddy: రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప‌రువు తీసిన గుత్తా..బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టాడుగా ?

Chairman Gutha Sukender Reddy defamed the Revanth Reddy government
Chairman Gutha Sukender Reddy defamed the Revanth Reddy government
Chairman Gutha Sukender Reddy defamed the Revanth Reddy government

Revanth Reddy: రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప‌రువు తీశాడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ విద్యా శాఖ పనితీరు భాగోతం బైటపెట్టిన శాసనమండలి చైర్మన్…షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టాడు. మన ఊరు మన బడి పథకానికి 360 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని కోరారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. Revanth Reddy

Chairman Gutha Sukender Reddy defamed the Revanth Reddy government

మా విలేజ్ స్కూల్ గురించి ఒక సంవత్సరం నుండి చెబుతూనే ఉన్నా.. పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారని తెలిపారు. దీని గురించి డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి చెప్పానని గుర్తు చేశారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల తెచ్చి.. దాన్ని మీరు మైనింగ్ సెస్‌కు అటాచ్ చేసారని తెలిపారు. Revanth Reddy

Also Read: Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జ‌గిత్యాల కాంగ్రెస్ లో క‌ల్లోలం ?

మైనింగ్ సెస్ వచ్చే దగ్గర నిధులు విడుదల చేస్తున్నారు.. కొన్ని చోట్ల అవి కూడా నిధులు ఆగిపోయాయని ఫైర్ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ ఎక్కువ అయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం 3 లక్షల మందిని చేర్చుకున్నామని చెబుతున్నారు కానీ 30 వేల మందిని కూడా చేర్చుకోలేది.. లెక్కలు మాత్రమే చూపిస్తున్నారని మండిప‌డ్డారు. దయచేసి మన ఊరు మనబడి పేమెంట్స్ చెల్లించండి.. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనులు చేసారన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. Revanth Reddy

Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu