Kavitha: ఏ క్షణమైన కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కవిత ?

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కన్న తండ్రి పెట్టిన పార్టీని కాదనుకొని బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత రోజుకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి బాంబులు పేల్చుతున్నారు. ఉద్యమ పార్టీ అయినా గులాబీ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రబుల్ షూటర్ గా పేరు గాంచిన హరీష్ రావును టార్గెట్ చేసి అనేక రకాల విమర్శలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Kavitha

Congress MLA Malreddy Ranga Reddy Sensational Comments on Kavitha

త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కూడా ఆమె హిట్ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కవిత వెళ్తారని స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్‌లోకి కవిత రావ‌డంపై మీడియా చిట్‌చాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయ‌డం జ‌రిగింది. దానం నాగేందర్ , కడియం శ్రీహరి లాగానే కవిత కూడా మా పార్టీలో చేరుతుందని జోస్యం చెప్పారు. కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే ఊహాగానాలకు బలం చేకూర్చిన మల్ రెడ్డి కామెంట్స్ చేయ‌డం జ‌రిగింది. Kavitha

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప‌రువు తీసిన గుత్తా..బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టాడుగా ?

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గత ఏడాది కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపార‌ట క‌ల్వ‌కుంట్ల క‌విత‌. అయితే, కవితని చేర్చుకోవద్దని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్న‌ట్లు చెబుతున్నారు. దీంతో చేరిక వాయిదా పడిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ ప్ర‌చారం చేస్తోంది. తాజా పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడం ఖాయమని ద్రువీకరిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కవితని చేర్చుకుంటే పార్టీకి నష్టమని వ్యతిరేకిస్తున్నార‌ట‌ కొంత మంది నాయకులు, మంత్రులు. Kavitha

Also Read: Roja: రేవంత్‌, చంద్ర‌బాబుపై రెచ్చిపోయిన రోజా..రాయ‌ల‌సీమ‌కు వెన్నుపోటు ?

Leave a Comment