
Congress: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ అయ్యాడు. ఏకంగా 28 కోట్ల జిఎస్టిగా వేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు తాజాగా డి జి ఐ అధికారులు రంగంలోకి దిగి సునీల్ కుమార్ ను అరెస్టు చేశారు. Congress
Balkonda constituency Congress party in-charge Sunil Kumar arrested
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై చర్యలు తీసుకునేందుకు విస్తృతస్థాయిలో డి జి జి ఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అడ్డంగా దొరికిపోయాడు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సునీల్ కుమార్. ఈ తనిఖీలలో బాల్కొండ నియోజకవర్గము నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఎండి సునీల్ కుమార్ జీఎస్టీ ఎగ వేస్తున్నట్లు గుర్తించారట. Congress
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ పరువు తీసిన గుత్తా..బండారం మొత్తం బయటపెట్టాడుగా ?
మూడు నెలల గడువు ముగిసినప్పటికీ కూడా జీఎస్టీ చెల్లించలేదట సునీల్ కుమార్. దీంతో 2017 జీఎస్టీ చట్టం కింద సునీల్ కుమార్ ను డిజిజిఐ అధికారులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. Congress
Also Read: Roja: రేవంత్, చంద్రబాబుపై రెచ్చిపోయిన రోజా..రాయలసీమకు వెన్నుపోటు ?





