
Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో మళ్లీ గులాబీ పార్టీలోకి కల్వకుంట్ల కవిత చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోబమ్మ… విజ్ఞప్తి మేరకు కల్వకుంట్ల కవిత… ఒక మెట్టు దిగి వచ్చినట్లు చెబుతున్నారు. తండ్రితోనే ఉండాలని శోభమ్మ నచ్చ చెప్పారట.
Also Read: Cardamom: యాలకులతో ఇలా చేసినట్లయితే పేదరికానికి చెక్…ఇక డబ్బే డబ్బు!
Kalvakuntla Kavitha Re entry to BRS Party
ఎప్పుడు కూడా తల్లి మాట కాదని కల్వకుంట్ల కవిత…. మళ్లీ గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ నిర్ణయం పై కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ లైన్ దాటి బయటకు వెళ్లిన వాళ్ళు… కన్నవాళ్ళు అయినా సరే మళ్లీ రాకూడదని కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారట. Kalvakuntla Kavitha
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ తప్ప నీ లైఫ్ లో వేరే మగాడు ఉండకూడదు.. రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ వార్నింగ్.?
హరీష్ రావును అంతలా ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవితను దగ్గరికి రానివ్వకుండా… కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారట. అటు గులాబీ పార్టీ క్యాడర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కల్వకుంట్ల కవితను మళ్ళీ పార్టీ లోకి తీసుకోకూడదని గులాబీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారట.
Also Read: Jagan: జగన్ కు గండం మారిన అల్లుడు.. వైయస్ వారసుడిగా రంగంలోకి ?




















