
Abhishek Bachchan: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య సఖ్యత అనేది చాలా అవసరం. అయితే కొంతమంది నటీనటులు కాస్త అడ్వాంటేజ్ తీసుకొని మరింత ముందుకు వెళ్తారు. ముఖ్యంగా కొంతమంది నటీనటులు సినిమా షూటింగ్ సమయంలో వారి సహనటీనటులతో అసభ్యంగా కూడా ప్రవర్తిస్తారు.ఈ విషయం పక్కన పెడితే బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ హీరోయిన్ ని నీతో పడుకుంటా అంటూ ఓపెన్ గానే అడిగారట.
Abhishek Bachchan crudely asked the heroine if she would sleep with him
మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అభిషేక్ బచ్చన్ మాటలకి ఆ హీరోయిన్ రియాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నీతో పడుకుంటాను అని పచ్చిగా ఏ హీరోయిన్ ని అడిగారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.ఆమె ఎవరో కాదు అమితాబ్ తో కలిసి సినిమాల్లో నటించిన జీనత్ అమన్.. ఆ సీనియర్ నటితో కలిసి పడుకుంటా అని అభిషేక్ బచ్చన్ చెప్పారట.(Abhishek Bachchan)
అయితే ఈ విషయాన్ని జీనత్ ఆమన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ నేను అమితాబ్ బచ్చన్ తో కలిసి మహాన్ సినిమా కోసం విదేశాలకు వెళ్లాను.ఆ సమయంలో అమితాబ్ తన కొడుకుని కూడా వెంట తీసుకొచ్చారు. ఇక షూటింగ్ ముగించుకొని రాత్రి గదిలోకి వెళ్లి పడుకునే సమయంలో అభిషేక్ బచ్చన్ నా దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ ఆగు అని అడగగా రూమ్ లోకి పడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాను.

దానికి అభిషేక్ నాతో పడుకో అంటూ అడిగారు.ఇక అభిషేక్ మాటలకు నేను నవ్వుకొని నువ్వు ముందు పెద్దవ్వు.. ఆ తర్వాత పడుకుందాం అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాను అని జీనత్ అమన్ చెప్పుకొచ్చింది.(Abhishek Bachchan)





