
Tamannaah: తమన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తుంది. దానికి కారణం ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకప్పుడు సాదాసీదా డ్రెస్సులు వేసుకొని కనిపించి కనిపించినట్టు తన అందాలను చూపిస్తూ ఎంతోమందిని మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పూర్తి బోల్డ్ లుక్ లోకి మారిపోయింది.ముఖ్యంగా అవకాశాలు తగ్గడంతో అవకాశాల కోసం భారీ ఎక్స్పోజింగ్ చేస్తోంది.
Netizens fire on Tamannaah
ఇక రీసెంట్ గా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తీసిన ది బా****డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో గఫూర్ అనే సాంగ్ లో తమన్నా రెచ్చిపోయి నటించింది.ఇందులో తన లోదస్తులు కనిపించేలా డ్రెస్సింగ్ వేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ పాట ద్వారా మాత్రం కాస్త విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే అలాంటి తమన్నా గురించి తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఇదేంటి తమన్నా ఇలా చేస్తోంది.. నాలుగు గోడల మధ్య చేసే పని నలుగురి మధ్యలో చేసినట్టు ఈమెకేం మాయ రోగం .(Tamannaah)
Also Read: Pawan Kalyan: ఆ నటి అందంపై లేఖలు రాసిన పవన్ కళ్యాణ్.. ఈ యాంగిల్ కూడా ఉందా.!
మరీ రోజు రోజుకి ఇలా తయారవుతుంది అంటూ చాలామంది ఆమె అభిమానులు కూడా తిట్టిపోస్తున్నారు.మరి ఇంతకీ తమన్నా చేసిన ఆ పని ఏంటంటే.. తాజాగా తమన్నా కి సంబంధించిన ఓ సాంగ్ ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఆ వీడియోలో తమన్నా బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపించింది.ఇక ఇందులో అందరూ తమన్నాని ఏమో చేయాలి అని అడిగితే ఆమె వెంటనే సైడ్ కి తిరిగి బ్యాక్ హిప్ మూమెంట్ ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో దారుణంగా వైరల్ అవుతుంది.(Tamannaah)

ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమన్నాని తిట్టిపోస్తున్నారు.కానీ ఇందులో ఉన్నది తమన్నా అనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఇది తమన్నా ఏఐ క్రియేటెడ్ వీడియో. ఇందులో తమన్నా ఫేస్ పెట్టి ఇలా క్రియేట్ చేశారు.ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలామందిని నెటిజన్స్ ఈ విషయం తెలియక తమన్నా నే ఇలా చేసింది అని తిట్టిపోస్తున్నారు.(Tamannaah)
https://www.instagram.com/reel/DPbBiZcFVwS/?utm_source=ig_web_copy_link




Tamannaah: కడుపు మండిపోతుంది.. 5 లక్షల కోసం అలాంటి పని.. తమన్నాపై హీరోయిన్ వల్గర్ కామెంట్స్.!