Suresh Gopi: సురేష్ గోపి బాటలో పవన్ కళ్యాణ్… రాజకీయాలకు గుడ్ బై ?

Suresh Gopi: మలయాళ నటుడు కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి గురించి తెలియని వారు ఉండరు. ఆయన ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో పెద్దగా సంపాదన లేదని, తాను ఆదాయం కోసం మళ్లీ సినిమాలు చేస్తానని బాంబు పేల్చారు. దీంతో సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. దేశంలో అతి కొద్ది మందికి వచ్చే అవకాశం కేంద్రమంత్రి పదవి. అలాంటి పదవిని వదులుకునేందుకు సురేష్ గోపి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. Suresh Gopi

Did Suresh Gopi hint at filmy exit right after taking oath as minister pawan kalyan

ప్రస్తుతం ఆయన పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో త్రిశూల్ నియోజకవర్గం నుంచి గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దాదాపు ఏడాది పదవి అనుభవించిన ఆయన సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. డబ్బులు రాజకీయాల్లో సంపాదించుకోలేకపోయానని, ఆదాయం కోసం సినిమాలు చేస్తానని ప్రకటించారు. Suresh Gopi

Also Read: Tollywood: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ..రంగంలోకి రేవంత్ స‌ర్కార్?

అయితే సురేష్ గోపి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అందరు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, సినిమాలు చేసి ఎక్కువ సంపాదించాలని ట్రోలింగ్ చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో పెద్దగా ఒరిగిందేమీ లేదని, సురేష్ గోపి తరహాలో సినిమాలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. Suresh Gopi

Also Read: Green Tea: ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతున్నారా…అయితే డేంజర్ లో పడ్డట్టే ?

Share your love