Thati Kallu: తాటికల్లు తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాలు తెలుసుకోండి ?

Thati Kallu: తాటి చెట్టు నుంచి కుండలోకి వచ్చిన ద్రావణాన్ని తాటికల్లు అంటారు. ఈ నీరా ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తాటికల్లు తాటి చెట్టు నుంచి తీసిన తర్వాత 12 గంటల లోపే తాగాలి. ఆ తర్వాత తాగినట్లయితే ఇది విషయంగా మారుతుంది. తాటి కల్లులో 75% క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు సుక్రోజ్ రూపంలో ఉంటాయి. కాబట్టి దీనిని షుగర్ ఉన్నవారు తాగినట్లయితే చాలా మంచిది. తాటికల్లు షుగర్ పేషెంట్లు తాగినట్లయితే వారి రక్తంలో చక్కెర స్థాయిలో పెరగవు. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. తాటికల్లు తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు తొలగిపోతాయి. Thati Kallu

Drinking Thati Kallu offers potential benefits like hydration, vitamins, minerals

కిడ్నీలు శుభ్రంగా ఉండడానికి తాటికల్లును తాగుతూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం తాటికల్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ కల్లును తాగినట్లయితే మత్తు లేకుండా ఉంటారు. చెట్టు నుంచి తీసిన వెంటనే తాగడం వల్ల ఎలాంటి మత్తు ఉండదు. సమయం గడిచే కొద్ది ఇందులో ఆల్కహాల్ శాతం అధికంగా పెరుగుతుంది. ఆ సమయంలో తీసుకున్నట్లయితే మత్తు ఎక్కుతుంది. తాటికల్లు పులవకుండా ఉండడానికి కొంతమంది తాటికల్లులో రసాయనాలు కలుపుతారు. దీంతో కల్లులో ఆల్కహాల్ శాతం విపరీతంగా పెరుగుతుంది.Thati Kallu

Also Read: Rave Party: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం… 14 మంది మహిళలతో చిల్

ఇలా రసాయనాలు కలిపిన కల్లు తాగడం వల్ల శరీరంలో విష ప్రభావం పెరుగుతుంది ఇది ప్రాణానికే ప్రమాదం. ఇలా ఆల్కహాల్ శాతం పెరిగి మత్తు అధికంగా ఇచ్చే కల్లును తాగడం వల్ల ఎన్నో రకాల చెడు ప్రభావాలు ఉంటాయి ఇది శరీరంలోని ఊపిరితిత్తులు, గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గర్భిణీ స్త్రీలు సైతం తాటికల్లును తాగడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తాటి కల్లు తాగడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు పెరుగుతుంది. ఇది శిశువు యొక్క ఎదుగుదలకు ఎంతగానో సహాయం చేస్తుంది. తాటికల్లును తాగడం వల్ల కడుపులోని శిశువు చాలా పరిశుభ్రంగా ఉంటారు. కడుపులోని శిశువు చర్మం చాలా నీట్ గా ఉంటుంది. Thati Kallu

Also Read: Lemon: రోజుకు ఒక్క నిమ్మకాయ తింటే… 100 రోగాలను తరిమికొట్టండి ?

Share your love