Name Presentation: టెలికాం కంపెనీలు సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక‌పై వాళ్ల పేర్లు కూడా తెలిసిపోతాయి !

Name Presentation: టెలికాం కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఇన్కమింగ్ కాల్స్ వస్తే మొబైల్ స్క్రీన్ లపై సదరు వ్యక్తి పేరు వచ్చేలా కొత్త సిస్టం తీసుకువచ్చేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మార్చి నెల కల్లా… ఈ సిష్టాన్ని తీసుకువచ్చేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నాల ముమ్మరం చేశాయి. Name Presentation

Recommendations on Introduction of Calling Name Presentation Servicein Indian Telecommunication Network

మార్చి మొదటి వారం నుంచి ఈ సిస్టం అందుబాటులోకి రాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్ లో సేవ్ చేయని, నెంబర్ నుంచి వస్తే మనకు కేవలం వాళ్ల నెంబర్ మాత్రమే కనిపించేది. అయితే ఆ నెంబర్ ఎవరిది ? ఎందుకు చేశారు? అనే వివరాలు తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ వాడేవాళ్ళం. ముఖ్యంగా చాలామంది ట్రూ కలర్స్ వినియోగించి ఎవరు ఫోన్ చేశారనే దాని వివరాలు తెలుసుకుంటున్నారు. Name Presentation

Also Read: Snake gourd: పొట్లకాయని అస్సలు లైట్ తీసుకోవద్దు.. కాన్సర్ ను కూడా బొంద పెడుతుందట…

అయితే ఈ సిష్టానికి ఇచ్చెక్కి పెడుతూ ఇన్కమింగ్ కాల్స్ వస్తే మొబైల్ స్క్రీన్ లపై వ్యక్తి పేరు వచ్చేలా సన్నద్ధం చేస్తున్న టెలికాం కంపెనీలు. ఈ సిస్టం తీసుకు వ‌స్తే, ట్రూకాల‌ర్ లాంటి యాప్స్ డిలీట్ చేసుకోవాల్సి వ‌స్తుంది. అయితే గుర్తింపు కార్డు ఎవ‌రిదో తీసుకుని, దొంగ సిమ్ములు వాడే వాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్ల‌ను గుర్తించ‌లేం. దీనిపై కూడా టెలికాం కంపెనీలు దృష్టిపెట్టాల‌ని అంటున్నారు నిపుణులు. Name Presentation

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శ‌వాలు లేస్తాయి… గులాబీ పార్టీకి నవీన్ యాదవ్ వార్నింగ్…

Share your love