

Director: జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి.. విత్తనం ఒకటైతే చెట్టు మరొకటి అవుతుందా అనే సామెతల వెనక అర్థం ఏంటంటే కడుపున పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల పోలికలే ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ ఓ ఇంటర్వ్యూలో జామ చెట్టుకు అన్ని జామకాయలే కాస్తాయి అన్నట్లు రామానాయుడు కి మొత్తం ఆయన గుణాలు ఉన్న పిల్లలే పుట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
The Director shocking comments
అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం హీరోయిన్ త్రిష గురించి మాట్లాడుతూ త్రిషకి విజయ్ తో ఎఫైర్ ఉంది అనే వార్త చాలా రోజుల నుండి వింటున్నాం. అది నిజమే కావచ్చు. త్రిషకి కేవలం విజయ్ తోనే కాదు రానాతో కూడా ఎఫైర్ ఉంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా అలాంటి వాడే కదా.. (Director)
Also Read: Srikanth: ఫ్రెండ్ లవర్ ని ప్రేమించిన శ్రీకాంత్..ఊహకు తెలిసి..!
వీళ్ళకి ఊరంతా ఎఫైర్సే. అయినా సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లకు కొదువేముంది.ఎఫైర్లు పెట్టుకొని హీరోలు ఎవరున్నారు ఇండస్ట్రీలో చెప్పండి.. అలాగే జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి అన్నట్లు రామానాయుడు కి ఆయన లాంటి మనవల్లే పుడతారు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రామానాయుడు క్యారెక్టర్ గురించి కూడా ఈ డైరెక్టర్ పరోక్షంగా తప్పుగా మాట్లాడారు. రామానాయుడు క్యారెక్టర్ బాగుండదని అందుకే ఆయన మనవళ్ల క్యారెక్టర్ కూడా రామానాయుడి లాగే ఉంటుందని గీత కృష్ణ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.(Director)







