
Smriti Mandhana: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలు అందించారు స్మృతి మందాన. అయితే అలాంటి స్మృతి మందాన పర్సనల్ లైఫ్ బజారు పాలైంది. దాదాపు ఆరు సంవత్సరాలు పలాష్ ముచ్చల్ ను ప్రేమించిన స్మృతి మందాన, నవంబర్ 23వ తేదీ అంటే ఆదివారం రోజున పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. Smriti Mandhana
Smriti Mandhana Wedding cancelled
ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహం జరగాల్సి ఉండేది. కానీ స్మృతి మందాన తండ్రికి గుండెపోటు వచ్చిందని ప్రచారం జరగగా పెళ్లి వాయిదా పడింది. వాస్తవంగా స్మృతి మందాన తండ్రికి ఎలాంటి గుండెపోటు రాలేదట. పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ తో రొమాన్స్ చేస్తూ హల్దీ ఫంక్షన్ రోజు స్మృతి మందాన ఫ్యామిలీకి కనిపించాడట పలాష్ ముచ్చల్. Smriti Mandhana
Also Read: KCR: కేసీఆర్ కు మరో ఎదురుదెబ్బ.. ఆ మాతం పడిపోయిన నిధులు ?
దీంతో పెళ్లి ఆపేందుకు తన తండ్రికి గుండెపోటు వచ్చిందని స్మృతి మందాన కొత్త ప్లాన్ వేశారట. దీంతో స్మృతి మందాన పెళ్లి ఆగిపోయినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. పలాష్ ముచ్చల్ ప్రియురాలు ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి. Smriti Mandhana
Also Read: Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం..




















