Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం ఇదే?

Smriti Mandhana
Smriti Mandhana

Smriti Mandhana: టీమిండియా లేడీ క్రికెట‌ర్ స్మృతి మందాన పెళ్లి వేడుక ఆదివారం జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తండ్రికి గుండెపోటు రావడంతో అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. దీంతో పెళ్లి మండపం నుంచే అంబులెన్స్ లో స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు. ఇక నిన్న స్మృతి మందానకు కాబోయే భర్త పలాష్ ముచ్చ‌ల్ కు కూడా అనారోగ్యం సోకినట్లు ప్రచారం అయితే సాగింది. Smriti Mandhana

Smriti Mandhana caught Palaash Muchal red handed with a choreographer girl during marriage function

ఇలాంటి నేపథ్యంలో మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. స్మృతి మందాన తండ్రి గుండెపోటు వార్తలన్నీ ఫేక్ అని తెలుస్తోంది. పెళ్లి కంటే ఒకరోజు ముందు తన మాజీ ప్రియురాలితో పలాష్‌ ముచ్చల్ జంప్ అయ్యాడట. ఈ విషయం తెలియగానే స్మృతి మందాన, తండ్రి శ్రీనివాస్ గుండెపోటు అంటూ స్కెచ్ వేశారట. పరువు పోతుందని గుండెపోటు కారణంగా పెళ్లి వాయిదా వేశారట. Smriti Mandhana

Also Read: Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న విజయ సాయిరెడ్డి.. జగన్ వ్యూహమేనా ?

అయితే ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. ఇక స్మృతి మందాన కూడా తన ఎంగేజ్మెంట్, పెళ్లి కంటే ముందు దిగిన హల్దీ ఫోటోలు అన్నిటినీ డిలీట్ చేసింది. టీమిండియా మహిళా క్రికెటర్లు కూడా తమ సోషల్ మీడియా వేదికగా ఉన్న హల్దీ ఫోటోలను డిలీట్ చేశారు. దీంతో పలాష్ ముచ్చల్, స్మృతి మందాన వివాహం పూర్తిగా రద్దయినట్లు ప్రచారం సాగుతోంది. అటు పలాష్‌ ముచ్చల్ మాజీ ప్రియురాలు ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. Smriti Mandhana

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

https://twitter.com/psssszzz/status/1993193911167468005?s=20