Venu Swamy: అధికారం ప‌క్కా, కేసీఆర్ ఆరోగ్యమే జాగ్ర‌త్త‌..వేణు స్వామి సంచ‌ల‌నం ?

Venu Swamy
Venu Swamy

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు వేణు స్వామి. ఇదే అప్పట్లో నాగచైతన్య అలాగే శోభిత జాతకం గురించి మాట్లాడి అనేక కేసులను ఎదుర్కొన్నాడు వేణు స్వామి. Venu Swamy

Venu Swamy about kcr

దీంతో దాదాపు ఏడాదికాలంగా సెలబ్రిటీల జాతకాలు పెద్దగా చెప్పడం లేదు. హీరోయిన్లు పిలిస్తే మాత్రం వాళ్ళ ఇంటికి పోయి, పూజలు మాత్రం చేస్తున్నాడు వేరే స్వామి. అయితే లేటెస్ట్ గా కెసిఆర్ జాతకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. 2026 సంవత్సరంలో కేసీఆర్ కు పెద్దగా అచ్చి రాదని, 2027 నుంచి ఇక ఆయనకు తిరుగు ఉండదని వెల్లడించారు. Venu Swamy

Also Read: Konda Surekha: బస్వరాజు సారయ్య కుట్ర‌లు…కొండా దంప‌తుల‌ను వీడుతున్న నేత‌లు ?

అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వేణు స్వామి చెప్పిన వీడియో వైరల్ గా మారింది. అయితే కెసిఆర్ ఆరోగ్యం ట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. అది తప్పితే కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రంలో తిరుగు లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టిన కూడా కేసీఆర్ పార్టీ విజయం సాధిస్తుంది అని పరోక్షంగా వెల్లడించారు. అయితే వేణు స్వామి వీడియో వైరల్ కావడంతో గులాబీ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలలో కొత్త ఉత్సాహం నెలకొంది. Venu Swamy

Also Read: Kavitha: నేను ముఖ్య‌మంత్రి అవుతా..కేటీఆర్ ను జైలుకు పంపిస్తా?

https://www.instagram.com/reel/DSH8399AW0K/?igsh=ams2aTF2cmwya3oz
Share your love