
KCR: ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఇండియాలో ల్యాండ్ అయిన మెస్సి, భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా కోల్కతా లో పర్యటించిన మెస్సి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో దాదాపు ఒకరోజు మొత్తం గడిపారు. ముఖ్యంగా అడిగిన ఏడు గంటల సమయం తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడారు మెస్సి. KCR
KCR team counter to cm revanth reddy messi
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సి జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో రేవంత్ రెడ్డి జట్టు విజయం సాధించింది. 3హ0 తేడాతో రేవంత్ రెడ్డి జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సందర్భంగా మెస్సితో రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా దిగారు. అయితే దీన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది గులాబీ పార్టీ. మీరు మెస్సిని తీసుకొస్తే, అప్పట్లో హైదరాబాదుకు కోహ్లీని కేసీఆర్ తీసుకువచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. KCR
Also Read: Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీలలు…ఫోటో వైరల్ ?
కోహ్లీతో కేసీఆర్ దిగిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కువ శాతం క్రికెట్ ఆడతారని, క్రికెట్ మాత్రమే చూస్తారని పేర్కొంటున్నారు. లాభం లేని ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే ఏం ప్రయోజనం అని గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. కెసిఆర్ ఏది చేసిన జనాలకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. మెస్సి పర్యటన సక్సెస్ కావడంతో గులాబీ సోషల్ మీడియా లేనిపోని వార్తలు సృష్టిస్తుందని మండిపడుతోంది. KCR
Also Read: Lionel Messi: మెస్సీకి ఘోర అవమానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?





